Surprise Me!

Roja Sensational Comments In Her Latest Interview || Filmibeat Telugu

2019-06-13 5 Dailymotion

Senior heroine Roja Sensational comments on telugu film industry. In latest interview with Bharadwaja Thammareddy programme she talk about issues in industry.
#2019electionresults
#ysrcp
#ysjaganmohanreddy
#ycp
#jabardasth
#roja
#tammareddybharadwaja

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ అంతుపట్టని అంశం కాస్టింగ్ కౌచ్‌. తెలుగు సినిమా పరిశ్రమకు ఓ వైపు కొత్త నటీనటుల రాక వెల్లువెత్తుతుండగా.. మరో వైపు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేవారు ఎక్కువయ్యారు. ఇక ఇటీవలే సినీ పెద్దల లైంగిక వేధింపులపై శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. ఏకంగా నడిరోడ్డుపై బట్టలిప్పి నానా రచ్చ చేసినా విషయం కొలిక్కి రాలేదు. దీంతో ఏ సెలబ్రిటీ ఇంటర్వ్యూ జరిగినా అందులో కాస్టింగ్ కౌచ్‌పై మీ స్పందనేంటి? ప్రశ్న ఖచ్చితంగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ నటి, ఎమ్మెల్యే రోజాకు కూడా అదే ప్రశ్న ఎదురుకాగా తనదైన కోణంలో సమాధానం చెప్పింది.

Buy Now on CodeCanyon